Moviesకాళ్ల కింద కెమారా .. నడి రోడ్డు పై ప్యాంట్ లేకుండా...

కాళ్ల కింద కెమారా .. నడి రోడ్డు పై ప్యాంట్ లేకుండా రెచ్చిపోయిన ఖిలాడి భామ.. అది కూడా చూపించేసిందిరోయ్ ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లలో హీట్ పెంచేస్తూ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారో మనకు బాగా తెలిసిన విషయమే . అయితే స్టార్ హీరో హీరోయిన్స్ ఏ కాదు ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఫెడవుట్ అయిపోతున్న అందాల ముద్దుగుమ్మల సైతం ఇలాగే రెచ్చిపోతున్నారు.

సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ..సినిమాలో సైన్ చేయడం కన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. ఇండస్ట్రీలో డింపుల్ హయాతికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హిట్ కొట్టింది.. నటించింది .. చాలా తక్కువే కానీ స్టార్ హీరో హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఓ గవర్నమెంట్ ఆఫీసర్ కేస్ లో ఇరుక్కుని సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన డింపుల్ హయాతి ..మల్లి తన పేరును పుంజుకునేలా చేయడానికి నానా విధాలుగా ట్రై చేస్తుంది . కూర్చొని ఒకసారి ..నిల్చోని ఒకసారి ..డిఫరెంట్ యాంగిల్స్ లో దడ పుట్టించేసింది. దీంతో ప్యాంట్ లేకుండా డింపుల్ హయాతి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news