Moviesఈసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న వైష్ణవి చైతన్య.. ఇక ఈ కుర్రాళ్లను...

ఈసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న వైష్ణవి చైతన్య.. ఇక ఈ కుర్రాళ్లను ఆపలేం రా బాబోయ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారు పోతుంది . రీసెంట్గా ఆమె నటించిన బేబీ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా 75 కోట్లు క్రాస్ చేయడంతో .. ఆమె పేరు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది . నిన్న మొన్నటి వరకు వెబ్ సిరీస్ లో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలలో అడపాదడపా పాత్రల్లో కనిపించిన వైష్ణవి చైతన్య ..ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి ఎదిగిపోయింది .

అంతేకాదు బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య రెండో సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో హీరోగా అల్లు శిరీష్ నటించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో వైష్ణవి చైతన్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉండే సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు అనే దానిపై చాలా బోల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట మేకర్స్.

ఈ క్రమంలోనే బేబీ సినిమాతో తనలోని వైల్డ్ యాంగిల్ ను బయటపెట్టిన వైష్ణవి ..సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఓటెక్కి ఎలా ఉండబోతున్నారు అనేది క్లియర్గా చూపించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక వైష్ణవి చైతన్య ని ఆపలేము రా బాబోయ్ అంటూ కౌంటర్స్ వేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news