Movies"అల్లం" లా ఉన్న నిఖిల్ "బెల్లం" కావడానికి కారణం అదేనా..? ఏం...

“అల్లం” లా ఉన్న నిఖిల్ “బెల్లం” కావడానికి కారణం అదేనా..? ఏం మనుషులు రా సామీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా సరే హీరో నిఖిల్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . “హ్యాపీ డేస్” సినిమాలో చిన్న పాత్రలో మెరిసి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ . ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ హ్యూజ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు . మరి ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఆయన రూటే మార్చేశారు .

ప్రెసెంట్ ఆయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు నిఖిల్ . అయితే మొన్నటి వరకు అల్లం గా ఉన్న నిఖిల్ సడన్గా బెల్లం గా మారిపోవడానికి కారణమేంటి అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు . ఒకప్పుడు నిఖిల్ తో సినిమా అంటే డైరెక్టర్లు పారిపోయేవారు. ఐరన్ లెగ్ అంటూ ఆయనతో సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు కాదు . మరి అలాంటి నిఖిల్ తో ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ లాంటివాళ్ళు సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో కోట్లు పోసి మరి సినిమా తీస్తున్నారు . దీనంతటికీ కారణం కార్తికేయ 2 సినిమా. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా హిట్ కావడమే కారణం అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా నిక్కాసిగా రియల్ గా పార్టిసిపేట్ చేస్తారని.. ఆ కారణంగానే ఆయనని జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారని తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో మరోసారి నిఖిల్ పేరు మారు మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news