Moviesబిగ్ బ్రేకింగ్: మెగా అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్...

బిగ్ బ్రేకింగ్: మెగా అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ – బుచ్చిబాబు సన్ దర్శకత్వంలో సినిమాకి బ్రేకులు పడ్డాయా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం ఉపాసన ప్రెగ్నెన్సీ అంటూ తెలుస్తుంది . గత పదేళ్ళుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ రానే వచ్చేసింది.

మరికొన్ని రోజుల్లోనే ఉపాసన పండు లాంటి పాపకు లేదా బాబుకు జన్మనివ్వబోతుంది . ఈ క్రమంలోనే మెహా ఫ్యామిలీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇది రామ్ చరణ్ తన లైఫ్ లో ప్రిషియస్ మూమెంట్ కావడంతో సినిమా షూటింగ్ లకి- సినిమాలకి బ్రేక్ చెప్పి మరి బేబీతో ఎంజాయ్ చేయాలని ఉపాసనని కేర్ఫుల్ గా చూసుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే షూటింగ్స్ అన్నిటిని స్టాప్ చేస్తున్నారట .

బేబీ పుట్టిన ఫోర్ మంత్స్ కి మళ్ళీ చరణ్ బయట కంట కనపడతారట. అంతవరకు తన పూర్తి లైఫ్ బిడ్డకి అంకితం చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి బుచ్చిబాబు సన రాంచరణ్ ప్రాజెక్టు కు బ్రేకులు పడ్డాయి అన్న వార్త వైరల్ గా మారింది . ఏంటో బుచ్చిబాబు ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు మటుకు నాలుగు ఐదు ఆరు సినిమాలు చేసేస్తున్నారు . మరి ఆ అదృష్టం ఈ డైరెక్టర్ కి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే ..!!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news