Moviesలావణ్య-వరుణ్ తేజ్ పెళ్ళి పై వేణు స్వామీ సంచలన కామెంట్స్.. చనిపోయేది...

లావణ్య-వరుణ్ తేజ్ పెళ్ళి పై వేణు స్వామీ సంచలన కామెంట్స్.. చనిపోయేది ఎవరు..?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ..సోషల్ మీడియాలో రకరకాల వార్తల వైరల్ అయ్యాయి. 24 గంటల నుంచి వీళ్ల నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని.. మెగా కాంపౌండ్ నుంచి ఓ వార్త లిక్ అయిందని .. సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ 9న ఫిక్స్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే గతంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన మాటలు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో.. ఆయన సెలబ్రిటీస్ విషయాలలో చెప్పేవి అన్నీ తూచా తప్పకుండా జరుగుతున్నాయి అని .. ఆ కారణంగానే ఆయన మాటలను పూర్తిగా నమ్మేస్తున్నారు జనాలు .

గతంలో సమంత నాగచైతన్య విడాకుల విషయంలోనూ.. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ ..తారకరత్న మరణం విషయంలోనూ.. ఆయన చెప్పినట్లు జరిగింది. అంతేకాదు త్వరలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎప్పుడో చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ఇలాంటి టైం లోనే లావణ్య త్రిపాఠి – వరుణ్ లా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయింది అంటూ వార్తలు రావడంతో ఆయన చెప్పింది మళ్ళీ జరగబోతుంది అంటూ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్ త్వరలోనే చనిపోబోతుంది అంటూ వేణు స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకొని ఆ హీరోయిన్ ఎవరో అంటూ టెన్షన్ పడుతున్నారు . దీంతో వేణూ స్వామి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news