Moviesశ్రీలీలని ఆ హీరో తెగ నలిపేస్తున్నాడా..? షూటింగ్ పేరుతో మస్త్ ఎంజాయ్...

శ్రీలీలని ఆ హీరో తెగ నలిపేస్తున్నాడా..? షూటింగ్ పేరుతో మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతోనూ ఓ సినిమాకి కమిట్ అయింది శ్రీలీల. కాగా రీసెంట్ గా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో సినిమా చేస్తున్న శ్రీలీల ప్రస్తుతం మైసూర్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO20 సినిమాలో హీరో రామ్ తో జత కడుతుంది శ్రీలీల .

ఈ క్రమంలోనే సినిమా షూట్ లో భాగంగా మైసూర్ కి వెళ్లిన ఈ ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . జి స్టూడియో సంస్థ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ..ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా.. దసరా పండుగ కానుకగా తెలుగు – తమిళ – కన్నడ మలయాళం- హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది ఈ సినిమా . ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ అంతా పూర్తయిపోయింది .

ఓ రెండు పాటలు క్లైమాక్స్ సీన్లు తప్పిస్తే మిగతా అంతా షూట్ కంప్లీట్ అయిపోయింది . తాజాగా మైసూర్లో ఈ షూటింగ్ ప్రారంభమైంది . తాజా షెడ్యూల్ రామ్-శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్స్ లో బోల్డ్ గా కూడా కనిపించబోతున్నారట . జూన్ 15 వరకు ఇక్కడే షూటింగ్ జరగబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా శ్రీలీల రామ్ మధ్య ఏదో నడుస్తుంది అన్న చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది. రామ్ శ్రీలీలను తెగ నలిపేస్తున్నాడు అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో రామ్ పోతినేని పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news