Moviesనమ్రత కోసం ఫస్ట్ టైం అలాంటి పని చేసిన మహేశ్ బాబు.....

నమ్రత కోసం ఫస్ట్ టైం అలాంటి పని చేసిన మహేశ్ బాబు.. ఫోటోలు వైరల్..టూ రొమాంటిక్ రా బాబోయ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఎలా వరుస బిగ్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయి బిజీ బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి టైం ఎక్కువ స్పెండ్ చేస్తే మహేష్ బాబు .. ఎప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ కి హాజరయ్యి అభిమానులకు షాక్ ఇచ్చాడు .

నిన్న రాత్రి మహేష్ బాబు తన ఫ్యామిలీకి దగ్గరైన శ్రేయ భూపాల్ -ఆనందిత్ ఇంట్లో ఈవెంట్ నిర్వహించారు. పార్టీ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . అంతేకాదు సితార పాప నమ్రతల లుక్స్ అదిరిపోయారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు దగ్గరుండి ఫొటోస్ తీయడం.. సెల్ఫీకి ఫోజులు ఇవ్వడం ..ఫోటోస్ సెషన్ లో సందడి చేయడం వైరల్ అవుతుంది.

అంతే కాదు మహేశ్ ఫన్నీగా ఫోటోకి ఫోజులివ్వడం చూసి అందరు ఆశ్చర్య్పోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ పార్టీలో మెరిసిన పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ టీషర్ట్ లో బ్లాక్ జీన్స్ లో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది అని చెప్పాలి . దానికి తోడు బ్యూటిఫుల్ స్మైల్ తో అందరిని ఫిదా చేశారు మహేష్ బాబు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. టూ బిజీగా ఉన్న మహేశ్ ఈ ఈవెంట్ కి కేవలం నమ్రత ని సంతోషపెట్టడానికే వచ్చారట. దీంతో ఆల్ హ్యాపీస్..!!’

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news