Moviesమరోసారి జాకెట్ విప్పడానికి రెడీ అయిన సమంత..? ఆ డైరెక్టర్ బాగా...

మరోసారి జాకెట్ విప్పడానికి రెడీ అయిన సమంత..? ఆ డైరెక్టర్ బాగా వాడేసుకుంటున్నాడుగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ తెలిసిందే . అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత కెరియర్ మరింత స్థాయిలో డి గ్రేడ్ అయిపోతుంది . ఎందుకో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఆమె ఏం చేసినా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

ఇలాంటి క్రమంలోనే అందాల ముద్దుగుమ్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి రీజన్ ఆమె వేశ్య పాత్రను చేయడానికి సిద్ధం పడడమే అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తెగ తాపత్రయపడుతున్న ఈ బ్యూటీ అలియాభట్ లా గంగుబాయి కతియవాడి స్టైల్ లో ఉండే వేశ్య జీవిత చరిత్రలో నటించబోతుందట .

అంతేకాదు ఈ సినిమాలో సమంత జాకెట్ తీసేసి టూ హాట్ గా నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తమన్నా జీ కర్దా వెబ్ సిరీస్ లో లా సమంత బోల్డ్ గా కనిపించబోతుందట. సమంత డైరెక్టర్ డిమాండ్ మేరేకే ఇలాంటి సీన్స్ చేస్తుందట.దీంతో తెలుగు నాట ఆమె పేరుని ట్రోల్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఒకవేళ నిజంగా అది జరిగితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఇక సమంత చాప్టర్ క్లోజ్ అని అంటున్నారు . ఇప్పటికే ఏం చేసినా నానా రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్న జనాలకు ఇది కీ పాయింట్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news