Moviesహద్దులు మీరిపోయిన దగ్గుబాటి ఇంటి కోడలు పిల్ల.. రానా ఊరుకుంటాడా..?

హద్దులు మీరిపోయిన దగ్గుబాటి ఇంటి కోడలు పిల్ల.. రానా ఊరుకుంటాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాజ్యమేలే స్తున్న హీరోల భార్యలు కూడా సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఏ స్థాయిలో ఫోటోషూట్ చేసి కుర్రాళ్ళు మతులు పోగొడుతుందో మనకు తెలిసిందే.

తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది హీరో రానా భార్య మిహికా బజాజ్ . ఇన్నాళ్లు చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించిన రానా భార్య మిహికా బజాజ్ రీసెంట్గా కొన్ని ట్రెండీ హాట్ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే రానా భార్య మహికా కూడా హద్దులు మీరి పోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

కాగా రీసెంట్ గానే వెకేషన్ కోసం లండన్ ట్రిప్ కు వెళ్ళిన రానా భార్య మీహికా బజాజ్ అక్కడ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే హాఫ్ షోల్డర్స్ డ్రెస్ తో ధైస్ బాగా కనిపించేలా స్కట్టు వేసిన రానా భార్య మిహికా బజాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news