Moviesరూట్ మార్చిన హనీ రోజ్.. ఇక పై అది వేసుకోదా..? కుర్రాళ్లకి...

రూట్ మార్చిన హనీ రోజ్.. ఇక పై అది వేసుకోదా..? కుర్రాళ్లకి పండగే పండగ..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హనీ రోజు పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే. అమ్మడు ఇండస్ట్రీలోకి ఎప్పుడో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా.. బాలయ్య సినిమా ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని తన పేరుకి తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య ఇరగదీసాడు . ఈ సినిమాలో సీనియర్ బాలయ్య కి మరదలి పాత్రలో కనిపించింది.

హనీ రోజ్ ని చూడగానే చాలా అట్రాక్టివ్ లుక్స్ తో సినిమాల్లో ప్రధాన ఆకర్షణీయంగా కనిపించింది, మరీ ముఖ్యంగా సినిమాలో కత్తిలాంటి శృతిహాసన్ ఉన్నా కానీ అందరి కళ్ళు కానీ ఈ హనీ రోజ్ పైనే పడ్డాయి అంటే ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఈ సినిమా తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనందరికీ బాగా తెలుసు . అయితే సినిమా ఆఫర్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న హనీ రోజ్.. మొదట్లో ఎక్కువ చీరలోనే మెరిసేది .

వెస్ట్రన్ వేర్ ని చాలా దూరంగా పెట్టేది. అయితే అవకాశాలు అమ్మడికి అంతగా రాకపోవడంతో రూట్ మార్చేసింది. ఇకపై చీరలు అసలు కట్టనని మోడ్రెన్ దుస్తుల్లోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అనేలా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. రీసెంట్గా అమ్మడు చేసిన స్లీవ్ లెస్ లాంగ్ స్లీటెడ్ ఫ్రాక్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జబ్బలు కనిపించేలా డ్రెస్ ఎదభాగాలను కనిపించేలా డీప్ నెక్ తో హనీరోజ్ కుర్రాళ్ళను కట్టిపడేసింది. దీంతో హనీ రోజ్ పేరు మరోసారి వైరల్ గా మారింది . అంతేకాదు హనీ రోజ్ చీరలో కన్నా ఇలాంటి డ్రెస్ లోనే ఇంకా అందంగా కనిపిస్తుంది అంటూ కొంటె కొంటె కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news