Movies"సెక్స్ సుఖం కోసం ఆ తెలుగు హీరోని టార్చర్ చేస్తున్న పూజా...

“సెక్స్ సుఖం కోసం ఆ తెలుగు హీరోని టార్చర్ చేస్తున్న పూజా హెగ్డే ?”..బయట పడిన సంచలన మ్యాటర్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుని స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే సెక్స్ కోసం టార్చర్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు. ఈ మధ్య కాలంలో ఆయన ఏ విధంగా సెలబ్రిటీస్ టాప్ సీక్రేట్స్ ని ఓపెన్ గా బయటపెడుతున్నాడో మనకు తెలిసిందే.

టాలీవుడ్ – బాలీవుడ్-కోలీవుడ్ అంటూ ఏ భాష బేధం లేకుండా అన్ని సినిమాలకు సంబంధించిన ఇండస్ట్రీ స్టార్స్ విషయాలను బయటపెడుతున్నారు . రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే పడక సుఖం కోసం ఆఫర్ల కోసం మహేష్ బాబుతో సెక్సువల్ గా కూడా ముందుకెళ్లడానికి ట్రై చేస్తుంది అన్న ఇప్పుడు హైలైట్ షాకింగ్ గా మారింది . మనకు తెలిసిందే పూజ హెగ్డే ప్రెసెంట్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తుంది .

ఆల్రెడీ వీళ్లిద్దరూ కలిసి మహర్షి సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మళ్ళీ పూజను లక్కీ హీరోయిన్గా మార్చాలనుకుంటున్నారు . అయితే కొద్దిసేపటిక్రితమే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సీంధు..ట్వీట్ చేస్తూ..”మహేష్ బాబుతో పడక సుఖం కోసం పూజ హెగ్డే ఆయనను సెక్సువల్ గా హరాస్ చేస్తుంది ” అని పోస్ట్ చేశాడు. అంతేకాదు “బ్యాక్ టు బ్యాక్ 5 డిజాస్టర్స్ ప‌డ‌టంతో పూజాహెగ్డేకి పిచ్చి పట్టింద‌ని.. దాంతో ఆమె యాంటి యాంగ్జయిటీ మ‌రియు డిప్రెషన్ మందులు తీసుకుంటోంద‌ని .. అక్క‌డితో ఆగ‌కుండ గుంటూరు కారం షూటింగ్ సమయంలో ప‌డ‌క సుఖం కోసం మ‌హేష్ బాబును లైంగికంగా వేధించింద‌ని.. అత‌డిని లొంగ‌దీసుకోనేందుకు పూజా హెగ్డే మగేశ్ ని హాట్ బాడీ చూయించి రెచ్చ‌గొట్టింద‌ని” ఉమైర్ సంధు ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news