Moviesహల్దీ రోజే శర్వానంద్ కి షాకిచ్చిన రక్షిత రెడ్డి.. అమ్మో మేడమ్...

హల్దీ రోజే శర్వానంద్ కి షాకిచ్చిన రక్షిత రెడ్డి.. అమ్మో మేడమ్ గారు ఇంత స్పీడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న హీరో శర్వానంద్ మరికొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో శర్వానంద్ – రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ఈ ఏడాది స్టార్టింగ్ లో నిశ్చితార్థం చేసుకున్నాడు . రక్షిత రెడ్డి ఎవరో కాదు తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి అమ్మాయి . రక్షిత రెడ్డి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ . ఇన్నాళ్లు అమెరికాలో జాబ్ చేసి రీసెంట్ గానే ఇండియాకు తిరిగి వచ్చింది.

అంతేకాదు రక్షిత ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దివంగత టిడిపి నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కూడా అన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రెసెంట్ రక్షిత హైదరాబాద్ లోనే ఉంటుంది. కాగ జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరికొద్ది గంటల్లోనే మూడుముళ్ల బంధంతో ఒకటవ్వబో. తున్నారు వీళ్ళ పెళ్లికి వేదిక అయింది రాజస్థాన్లోని లీలా ప్యాలెస్ . ఈ ప్యాలెస్ ఎంత కాస్ట్లీ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బడా బడా సెలబ్రెటీస్ అందరు ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటారు .

రీసెంట్గా వీళ్ళ హల్దీ ఫంక్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ కొత్తజంట హల్ది ఫంక్షన్ లో బాగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు శర్వానంద్ . చిన్నపిల్లాడిలా గెంతులు వేస్తూ స్విమ్మింగ్ పూల్ లో దూకుతూ చాలా చాలా అల్లరి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే శర్వానంద్ కాబోయే భార్య రక్షిత రెడ్డి చాలా సైలెంట్ అని అంతా అనుకున్నారు . చూడడానికి అమ్మాయి అలానే అనిపించింది . చాలా సైలెంట్ గా ఉంటుంది అంటూ ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పుకు వచ్చారు.

అయితే హెల్తి ఫంక్షన్ లో మాత్రం రక్షిత రెడ్డి శర్వానంద్ తో పాటుగా ఎంజాయ్ చేసింది. ఎవరు ఊహించిన విధంగా రక్షిత రెడ్డి డాన్స్ చేసి ఆడి పాడి అలరించి హంగామా చేసింది .ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఆమెతో మాట్లాడిన శర్వానంద్ కూడా రక్షితాలో ఈ యాంగిల్ చూడలేదని.. ఇంత టాలెంట్ ఉందా ..? ఇంత స్పీడ్ ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. ప్రజెంట్ శర్వ-రక్షిత హల్ది ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news