Moviesటూ పీస్ బికినీ లో టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..అది...

టూ పీస్ బికినీ లో టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..అది చూస్తే కుర్రాళ్ల మీటర్లు బ్లాస్టే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. అయితే అవకాశాల కోసం తాపత్రయపడి పాకులాడే హీరోయిన్స్ అలా ఒళ్ళు విప్పుకొని చూపించిన పర్లేదు .. ఏదో అవకాశాల కోసం తెగించారు అని అనుకోవచ్చు .. కానీ కోట్లకు కోట్ల ఆస్తి ఉండి చేతిలో ఫుల్ ప్రాజెక్ట్ లను పెట్టుకొని ఉన్న ముద్దుగుమ్మలు కూడా అందాలు ఆరబోస్తే .. ఏమనాలి.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్ ని తెగ ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ కి వెళ్లి ఉన్న అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తుంది . అంతేనా తాను ఎక్కడెక్కడ ఏమేమి చేసిందో.. ఎలా ఎంజాయ్ చేసిందో..పిన్ టూ పిన్ వివరంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ క్రమంలోనే కొందరు రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ చూసి గుడ్ అంటూ కామెంట్ చేస్తుంటే ..మరికొందరు టూ హాట్ అంటూ టెంప్టింగ్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు .

దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రకుల్ రీసెంట్గా షేర్ చేసిన టూ పీస్ బికినీస్ ఫొటోస్ అయితే టూ హాట్ గా ఉన్నాయి. ఎలా అంటే సమ్మర్ వేడిని ఇంకా పెంచే విధంగా.. టెంపరేచర్ పేలిపోయే విధంగా ఉన్నాయి అంటున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు ఒక్కో యాంగిల్ లో ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క విధంగా టెంప్ట్ చేస్తుంది . మరి కొందరు స్వర్గం అంటే ఇదే కదా అంటూ నాటి డైలాగ్స్ కూడా చేస్తున్నారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ టూపీస్ టూ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news