Moviesబిగ్ షాకింగ్: తల్లి కాబోతున్న సమంత.. అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్...

బిగ్ షాకింగ్: తల్లి కాబోతున్న సమంత.. అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత త్వరలోనే తల్లి కాబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . అయితే మీరు అనుకున్న తల్లి కావడం కాదులేండి . సినిమాలో స్టార్ హీరోయిన్ కి తల్లిగా నటించబోతుంది. దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . ప్రజెంట్ సమంత క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అలాంటి హీరోయిన్ కూడా తల్లిపాత్రలు చేయడానికి సిద్ధపడిందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కాగా సమంత ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటిస్తున్న సిరీస్ “సిటాదిల్” . బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి అమ్మడు ఈ సిరీస్ లో నటిస్తుంది . హాలీవుడ్లో ప్రియాంక చోప్రా చేసిన దీనికి ఇండియన్ వర్షన్ ఇదు అని చెప్తూ వస్తున్నారు సిరీస్ యూనిట్. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ సర్వేగంగా షూట్ కంప్లీట్ చేసుకుని స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధ పడుతుంది. తాజాగా సమంత ఈ సిరీస్ గురించి మాట్లాడిన విషయం ఒకటి ఆసక్తికరంగా మారింది.

సమంత నటిస్తున్న సిటాడిల్ సిరీస్ హాలీవుడ్ సిరీస్ ప్రీక్వల్ అని ..ఇందులో సమంత – ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని పరోక్షకంగా సమంతనే చెప్పేసింది. ఆ మధ్య ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిరీస్లో నదియా సిణా కు తల్లిగా నటిస్తున్నాను అని చెప్పేసింది. హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు నదియా సిణా.

అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్లో ప్రియాంక చిన్నప్పటి పాత్రకు సమంత తల్లిగా నటించబోతుందట. ఇది తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు . ఈ క్రమంలోనే సమంత తల్లి కాబోతుంది అని ఓ రేంజ్ లో ప్రచారం చేస్తూ సిటాడిల్ సిరీస్ కి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news