Moviesబిగ్ షాకింగ్: స్టార్ హీరోయిన్ సమంత సూసైడ్ అటెంప్ట్.. సినీ ఇండస్ట్రీని...

బిగ్ షాకింగ్: స్టార్ హీరోయిన్ సమంత సూసైడ్ అటెంప్ట్.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ జీవితానికి సంబంధించిన టాప్ సీక్రెట్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్న ఉమర్ సైంధు.. హీరోయిన్ సమంత డిప్రెషన్ బాధల నుంచి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నింది అంటూ ఓపెన్ ట్వీట్ చేశాడు.

దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇద్దరు వరుస చిత్రాల్లో బిజీగా నటిస్తున్న టైం లోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు . అయితే సమంత తర్వాత చాలా డిప్రెషన్ కి లోనైందని.. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఇంకా డిప్రెషన్స్ కి గురైందని ..ఈ క్రమంలోనే ఆమె ఈ బాధల నుంచి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసిందని .. చాలాసార్లు ఇలా సూసైడ్ చేసుకోవాలి అనుకునిందని.. ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్యం బాగోలేదని “అంటూ ఉమర్ సైంధు తన ట్విట్ లో చెప్పుకొచ్చారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . నిజంగానే సమంత ఆత్మహత్య చేసుకోవాలనుకునిందా..? ఆమె అంత కష్టాలు పడిందా ? అక్కినేని ఫ్యామిలీ అంత టార్చర్ చేసిందా ..?అంటూ సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతోఆమె డివోర్స్ విషయం మళ్ళీ వైరల్ గా మారింది . అంతేకాదు కొంతమంది ఉమర్ సైంధు నోటికి వచ్చినట్లు వాగుతున్నాడని అది చూసిన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ బూతులు తిడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news