Moviesప్రైవేట్ పార్ట్ కి సర్జరీ.. పవన్ హీరోయిన్ పనికిమాలిన పనికి బూతులు...

ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ.. పవన్ హీరోయిన్ పనికిమాలిన పనికి బూతులు తిడుతున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందం కోసం పూర్తిగా హద్దులు మీరేస్తున్నారు స్టార్ బ్యూటీస్. దేవుడిచ్చిన అందాలను పర్ఫెక్ట్ గా కాపాడుకోకుండా .. ఆర్టిఫిషియల్ అందాల కోసం తెగ ట్రై చేస్తున్నారు . దేవుడు ఇచ్చిన అవయవాలను మెరుగులు దిద్దుతూ సర్జరీలు చేయించుకుంటూ.. ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది నిధి అగర్వాల్.

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హ్యూజ్ పాపులారిటీతో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ రీసెంట్గా ఓల్డ్ సెల్ఫీని అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సెల్ఫీలో అంతా బాగానే ఉన్నా నిధి అగర్వాల్ పెదాలు మాత్రం బర్రె పెదాలు లా మారిపోయాయి అంటున్నారు జనాలు .

మరికొందరు చీమ కొరికితే వాచిపోయిన పెదాలుగా ఉన్నాయి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొందరు సోషల్ మీడియాలో ఈమె సర్జరీ చేయించుకుందని ..అందుకే అవి వికటించి ఈ విధంగా మారిందని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ లేటెస్ట్ సెల్ఫీ ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు నిధి అగర్వాల్ ప్రెసెంట్ హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news