Moviesవెంకటేష్ కూడా హీరోయిన్స్ విషయంల్లో అలా చేశాడా..? బూతులు తిట్టుకున్న స్టార్...

వెంకటేష్ కూడా హీరోయిన్స్ విషయంల్లో అలా చేశాడా..? బూతులు తిట్టుకున్న స్టార్ బ్యూటీస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్లో ఉండేవాడో మనకు తెలిసిందే. ఒక అప్పట్లో వెంకటేష్ పేరు చెప్తే ఫ్యామిలీ హీరోయిన్స్ ..ఇంట్లోని ఆడవాళ్లు పరుగు పరుగున వెళ్తూ వెంకటేష్ నటించిన సినిమాలు చూసేవాళ్ళు . ఆయన నటించిన సినిమాలు అబ్బాయిల కన్నా ఎక్కువగా ఆడవాళ్ళు చూసేవాళ్ళు అనడంలో సందేహం లేదు . అలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించడంలో వెంకటేష్ తర్వాతే మరి ఏ హీరో అయిన అని చెప్పాలి .

అయితే అలాంటి హీరో వెంకటేష్ కూడా హీరోయిన్స్ విషయంలో తప్పు చేశాడు అన్న కామెంట్లు అప్పట్లో ఎక్కువగా వినిపించేవి. సినిమా ఇండస్ట్రీలో ఒక కథ కోసం అనుకున్న హీరోయిన్ మరో కథను చూస్ చేసుకోవడం కామన్ . అలాగే ఒక కథ కోసం అనుకున్న హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు హీరోలు – డైరెక్టర్లు . అలాగే వెంకటేష్ కూడా తన సినిమాలో ఎంతోమంది హీరోయిన్స్ ను మొదట హీరోయిన్లుగా అనుకొని ..

ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేసిన కొన్ని రోజులకి వాళ్ళని తీసేసి మరో హీరోయిన్స్ ని పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయట . ఆ టైంలో వెంకటేష్ హీరోయిన్స్ బాగా తిట్టుకునే వారట . అయితే నిజం తెలుసుకున్నాక నిజమే కదా అంటూ సైలెంట్ అయిపోయారట . అలా వెంకటేష్ తనకు తెలియకుండానే హీరోయిన్స్ లైఫ్ తో ఆడేసుకున్నారు అని అప్పట్లో బాగా ట్రోల్ చేసారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news