Moviesహనీ రోజ్ ప్రైవేట్ పార్ట్ పై ఛండాలమైన కామెంట్స్..ఆ యాంకర్ అంత...

హనీ రోజ్ ప్రైవేట్ పార్ట్ పై ఛండాలమైన కామెంట్స్..ఆ యాంకర్ అంత పని చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక ..ఎలాంటి సిచువేషన్ నైనా ఫేస్ చేయాల్సి ఉంటుంది . ఎలాంటి చెత్త కామెంట్స్ నైనా భరించాల్సి ఉంటుంది . అలా భరిస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారి ఇండస్ట్రీలో నాలుగు రోజులు ఉండి నాలుగు రూపాయలు వెనకేసుకోగలదు . అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారకముందు ఎంతోమంది హీరోయిన్స్ అలాంటి చెత్త కామెంట్స్ భరించి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి . అలాంటి ఓ విషయాన్ని బయటపెట్టింది హనీ రోజ్..

మలయాళీ బ్యూటీ హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయిన సంగతి తెలిసిందే . ఈ సినిమాలో అమ్ముడు పెర్ఫార్మెన్స్ ఎంత బాగా నచ్చేసింది జనాలకి. అందుకే ప్రతి ఈవెంట్ లోను ప్రతి షాప్ ఓపెనింగ్ కి హనీ రోజునే పిలుస్తున్నారు . హనీ రోజ్ కూడా ఆ క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటూ భారీగానే డిమాండ్ చేస్తుంది.

రీసెంట్ ఇంటర్వ్యులో మాట్లాదుతూ హనీ రోజ్ తాను బాధ పడిన..తనని బాధ పెట్టిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే హనీ రోజ్ గతంలో ఓ షోలో పాల్గొన్నప్పుడు ..తనని అవమానించిన పద్ధతిని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోని హాని రోజ్ మాట్లాడుతూ..” సినీ కెరియర్ స్టార్టింగ్ లో నేను ఓ షోకి హాజరయ్యాను.. ఆ షోలో ఓ నటుడు నా బాడీ పై బాడీ షేవింగ్ కామెంట్స్ చేశాడు . నా ప్రైవేట్ బాడీ పార్ట్ పై చెత్తగా వాగాడు . అయితే పక్కనే ఉన్న యాంకర్ సైతం అది తప్పు అని చెప్పకుండా నవ్వింది… దాంతో నాకు ఏడుపొచ్చేసింది “అంటూ ఎమోషనల్ అయింది. ఈ క్రమంలోనే హనీ రోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మనుషులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారా అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news