Moviesఅనుపమ పరమేశ్వరణ్ కి అంత తలపొగరా..? స్టార్ హీరోలతో అలా బీహేవ్...

అనుపమ పరమేశ్వరణ్ కి అంత తలపొగరా..? స్టార్ హీరోలతో అలా బీహేవ్ చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరున్ కి అంత హెడ్ వెయిటా..? అంత తలపోగరా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఆమె ఈగోని హార్ట్ చేసి.. ఈగోని కెలికితేనే ఓ చంద్రముఖిలా మారిపోతుందని .. లేకపోతే అనుపమ పరమేశ్వరన్ కుందనపు బొమ్మల చాలా ప్రశాంతంగా మాట్లాడుతుందని.. అభిమానులు చెప్పుకొస్తున్నారు .

మనకు తెలిసిందే “అ ఆ ” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అందరి మనసులను గెలిచేసింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా అనుపమ పరమేశ్వరన్ డిగ్నిటీకి అందానికి మైమరిచిపోయారు ..అంటే అమ్మడులో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరుణ్ కి బోలెడు అవకాశాలు వస్తున్నా.. సరే ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా అనుపమ పరమేశ్వరుణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు అమ్మడుకి అవకాశం ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఆమెకు ఉన్న హెడ్ వెయిట్ అంటున్నారు. అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ డైరెక్టర్స్ చెప్పిన వాటికి కాంప్రమైజ్ అవ్వదని .. తనకి ఇష్టం లేకపోతే ముఖాన్నే అది నాకు ఇష్టం లేదు అంటూ చెప్పేస్తుందని ..

పక్కన ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్న పట్టించుకోదు అని.. అలాంటి హీరోయిన్ తో నటించడానికి మన టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ గా లేరని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు పలు బడా ప్రాజెక్టు సినిమాలలో హీరోయిన్గా అనుపమని అనుకొని కూడా డైరెక్టర్ హీరోలు వద్దని చెప్పడంతో రిజెక్ట్ చేశారట . అందుకే అనుపమతో స్టార్ హీరోలు నటించలేకపోతున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news