Moviesసెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష అంటే డైరెక్టర్లు పడి చచ్చిపోవడానికి కారణం...

సెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష అంటే డైరెక్టర్లు పడి చచ్చిపోవడానికి కారణం అదేనా..? అమ్మడు అంత సపోర్ట్ చేస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో త్రిష ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు బాగా తెలిసిన విషయమే . సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న త్రిష కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది . కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంటే ఓకే అందం క్రేజ్ తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

కానీ సెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష ఇంతటి రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి అవకాశాలు అందుకోవడానికి కారణమేంటబ్బా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే త్రిష డైరెక్టర్లను సాటిస్ఫై చేస్తుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది. సాటిస్ఫై అంటే ఏదో అనుకునేరు ..నటనపరంగా త్రిష్ డైరెక్టర్లను సాటిస్ఫై చేస్తుంది అంట . అందుకే డైరెక్టర్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్ అయినా స్టార్ హీరోలు సరసన అమ్మడికి ఛాన్స్ ఇస్తున్నారు .

ఇప్పటికే కోలీవుడ్ లో ఆరు ప్రాజెక్టులకు సైన్ చేసిన త్రిష టాలీవుడ్ లోను అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాగే కొనసాగితే త్రిష యంగ్ బ్యూటీలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇవ్వక తప్పదు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ఈ వయసులోనే డైరెక్టర్ లను నటన పరంగా సాటిస్ఫైవ్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి .. అది మన త్రిషలో ఉన్నందుకు ..ఆ త్రిష మన ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వకారణంగా ఫీల్ అవ్వాలి అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news