Moviesఅనసూయ భర్త అంత రొమాంటికా..? ఆ విషయంలో ఆమెను ఇబ్బంది పెడుతున్నాడా..?

అనసూయ భర్త అంత రొమాంటికా..? ఆ విషయంలో ఆమెను ఇబ్బంది పెడుతున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా రీసెంట్గా అనసూయ బాడీ ఫిజిక్ లో చాలా మార్పులు వచ్చాయి . ఒకప్పుడు అనసూయ చాలా నాజూగ్గా స్లిమ్ గా కనిపించేది . కానీ ఈ మధ్యకాలంలో అనసూయ కొద్దిగా బొద్దుగా చబ్బిగా కనిపిస్తుంది . దానికి రీజన్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే అనసూయ కావాలనే బరువు పెరిగింది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనసూయ భర్త భరద్వాజ్ కొంచెం బొద్దుగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే . అనసూయ స్లిమ్ గా ఉంటే చూడడానికి భార్యాభర్తల జంట బాగోదు అని.. భర్త కోసం అనసూయనే లావైంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు భరద్వాజ్ సైతం ప్రేమగా వండి పెడుతూ ఫుడ్ ని మరింతగా సర్వ్ చేసి అనసూయ వద్దు వద్దు అన్న బలవంతంగా ప్లేట్ లో వడ్డిస్తున్నారట .

భర్త ప్రేమను కాదనలేక అనసూయ సైతం బాగా తినేస్తుందని .. ఈ రేంజ్ లోనే ఫుల్ గా కుమ్మేసిన అనసూయ బొద్దుగా తయారైందని అంటున్నారు . ఈ క్రమంలోనే అనసూయను తనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టేస్తున్నాడు భరద్వాజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు అది అంతా ప్రేమ అనసూయ పై భరద్వాజ్ తన ప్రేమను ఇలా చూపిస్తున్నాడు అంటూ సపోర్ట్ చేస్తున్నారు . దీంతో అనసూయ కి సంబంధించిన ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news