Moviesమహేశ్ విషయంలో ఇంత రాంగ్ డెసీషనా..? త్రివిక్రమ్ కి బ్రెయిన్ లేదబ్బా..?

మహేశ్ విషయంలో ఇంత రాంగ్ డెసీషనా..? త్రివిక్రమ్ కి బ్రెయిన్ లేదబ్బా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమా ఎస్.ఎస్.ఎం.బి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే మహేష్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కి చెక్కేసాడు . ఈ క్రమంలోనే సినిమా థర్డ్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది.

కాగా ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాకి సంబంధించి టైటిల్ ఫైనల్ చేశాడు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది . మొదటి నుంచి సినిమాకి “అ” అనే అక్షరంతో సినిమా టైటిల్ ని పెట్టాలి అనుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను ఫిక్స్ చేశారట . అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఒకటి .. అర్జునుడు అనే టైటిల్ మరొకటి సినిమా కథకి .. కంటెంట్ కి పరంగా అర్జునుడు అనే టైటిల్ బాగా యాప్ట్ గా సెట్ అవుతుందట .

అయితే అర్జున్ అనే సినిమా గతంలో మహేష్ బాబు నటించి ఎలాంటి డిజాస్టర్ అందుకున్నాడో మనకు తెలిసిందే. ఆ బ్యాడ్ సెంటిమెంట్ పరంగా ఇది వర్క్ అవుట్ అవ్వదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు , అయితే మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాత్రం ఎక్కువగా అర్జునుడు అనే టైటిల్ ని పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . మహేష్ బాబు మాత్రం “అమరావతికి అటు ఇటు” అనే టైటిల్ ని ఫిక్స్ చేసే విధంగా ట్రై చేస్తున్నారట.

మిగతా హీరోల సినిమాలు ఎంత క్యాచీ టైటిల్స్ పెడుతున్నాయి.. త్రివిక్రమ్ కు ఎందుకు అది అర్థం కావడం లేదు . అలాంటి ఒక క్యాచి టైటిల్ ని పెడితే సినిమాకి ప్లస్ అవుతుంది అంటూ సజిస్ట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో సీన్స్ పరంగా కూడా మహేష్ బాబుని ఓల్డ్ గా చూపించకుండా ఫ్యామిలీ కంటెంట్ పరంగా చూపిస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఎందుకు మహేశ్ విషయంలో ఇంత మూడీగా ఉన్నాడు త్రివిక్రమ్.. ఇంత సైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు.. అర్జునుడు అని పెడితే నెగిటివ్ టాక్ సంపాదించుకుంటాడు అని తెలిసి కూడా అలాంటి ఓ టైటిల్ ని ఎలా చూస్ చేస్తాడు.. అబ్బా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నాడు .

అంతేకాదు ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ బ్రెయిన్ అస్సలు వర్క్ అవుట్ అవ్వట్లేదు..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో ..? మొత్తానికి “అ” అనే అక్షరంతోనే టైటిల్ ఫిక్స్ చేయాలని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news