Moviesపూజా హెగ్డే బ్రతుకు బస్టాండ్ చేసింది ఆ హీరోనేనా..? అంతలా నమ్మితే...

పూజా హెగ్డే బ్రతుకు బస్టాండ్ చేసింది ఆ హీరోనేనా..? అంతలా నమ్మితే రోడ్డున పడేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న బుట్ట బొమ్మ అనగానే అందరికీ టక్కున్న గుర్తొచ్చే పేరు పూజ హెగ్డే . పేరుకు కన్నడ బ్యూటీ అయినా సరే తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ స్టేటస్ అందుకున్న పూజా హెగ్డే.. ప్రెసెంట్ తన చేతిలో ఒకే ఒక సినిమాను పట్టుకొని ఉంది. అది కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమా తప్పిస్తే పూజ హెగ్డే ఖాతాలో పెద్దగా చెప్పుకోతగ్గ ప్రాజెక్ట్ ఏమి లేవు .

దానికి కారణం ఆమె రీసెంట్గా నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే ..ఆ నాలుగు సినిమాల్లో కూడా నటించింది పెద్ద హీరోనే కావడం గమనారం . ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు . అతడు మరెవరో కాదు ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమా రాధే శ్యామ్. భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన దానికి ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా .. ఇంకా నిర్మాతలను నష్టాల్లో కూరుకునేలా చేసేసింది .

ఈ క్రమంలోనే అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూజ హెగ్డే మెయిన్ రీజన్ అంటూ చాలామంది ట్రోల్ చేశారు . ఐరన్ లెగ్ ని పెట్టుకోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది అంటూ చెప్పుకొచ్చారు . అయితే అదే సమయంలో ప్రభాస్ తో ఆమెకు ఉన్న విభేదాలు గురించి కూడా బయటపడ్డాయి. వాళ్ళ మధ్య ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ కారణంగా షూటింగ్ సెట్స్ లో గొడవ జరిగిందని .. ఒకరు.. టైం కి వస్తే ఒకరు టైం కి రారు అనడుచుకున్నారు. అంతేకాదు ఫోటోకి ఫోజులు ఇవ్వమంటే ముఖం మాడ్చుకొని మరి ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కాగా అదే టైంలో ప్రభాస్ ఫ్యాన్స్ కావాలని పూజ హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఆ కారణంగానే పూజా హెగ్డే కు వరుస ఫ్లాపులు పడ్డాయని.. కావాలని పూజ హెగ్డే నటించిన సినిమాలను ఫ్లాప్ చేశారని పూజా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు పూజా హెగ్డే కెరియర్ నాశనం అవ్వడానికి పరోక్షంగా కారణం ప్రభాసే అంటూ మండిపడుతున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పక్కన నటిస్తే కెరియర్ ఎలాగో పోతుంది అనుకున్న పూజ బొక్క బోర్లా పడడింది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news