Moviesతమన్నా-విజయ్ వర్మలని కలిపింది ఆ స్టార్ హీరోయినా..? అలాంటి బ్రోకర్...

తమన్నా-విజయ్ వర్మలని కలిపింది ఆ స్టార్ హీరోయినా..? అలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీరిద్దరూ పబ్లిక్ గా తిరుగుతున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇలాంటి క్రమంలోనే తమన్న – విజయ్ వర్మలను కలిపింది స్టార్ హీరోయిన్ అంటూ తెరపైకి సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ . బాలీవుడ్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . తమన్నాకీ – రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ప్రీత్ సింగ్ – విజయ వర్మ కూడా మంచి ఫ్రెండ్స్ గా మారారు.

ఈ క్రమంలోనే కామన్ ఫ్రెండ్స్ గా మారిన తమన్నా – విజయ్ వర్మ – రకుల్ ప్రీత్ సింగ్ మంచి జాన్ జిగిడి దోస్తులయ్యారు . ఈ క్రమంలోనే విజయ్ వర్మ – తమన్నా ల ఫ్రెండ్ షిప్ ప్రేమ గా మారింది. అలా రకుల్ వీళ్లని కలిపిన బ్రోకర్ గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news