Movies"ముసలోళ్లందరికి పెళ్లిలు అయిపోతున్నాయి..నాకు మాత్రం కావడం లేదు"..సురేఖా వాణి ఘాటు కామెంట్స్...

“ముసలోళ్లందరికి పెళ్లిలు అయిపోతున్నాయి..నాకు మాత్రం కావడం లేదు”..సురేఖా వాణి ఘాటు కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ కి మించిన హాట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే సురేఖ వాణి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ స్టేటస్ ని క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. ప్రజెంట్ ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలలో కనిపిస్తుంది . సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ ఇన్ స్టాలో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ షేర్ చేస్తుంది.

రీసెంట్గా వైఎస్ షర్మిలని టార్గెట్ చేస్తూ ఎలాంటి రీల్స్ చేసిందో మనం చూసాం . తాజాగా తన సోషల్ మీడియాలో సురేఖ వాణి పవిత్ర లోకేష్ – నరేష్ లను టార్గెట్ చేసింది . ఈ క్రమంలోనే ముసలోళ్ళు అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి అంటూ రీసెంట్గా రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి లను టార్గెట్ చేసింది సురేఖ వాణి. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ గురి చేస్తున్నారు జనాలు. మీకు అంత దూలగా ఉంటే పెళ్లి చేసుకో అంటూ దారుణంగా బూతులతో కామెంట్స్ చేస్తున్నారు.

నరేష్, పవిత్రాల “మళ్ళీ పెళ్లి” చిత్రం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి కూడా రెండో వివాహం చేసుకున్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు కావడం లేదు ఏంటి అని అర్థం వచ్చేలా సురేఖ వాణి పోస్ట్ చేసింది. అయితే సురేఖ వాణి రీసెంట్ పోస్ట్ చూస్తుంటే ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ కోసం పరితపిస్తోంది అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news