Moviesపూజా హెగ్డే కి కావలసింది మొగుడా..? మెషినా…? అమ్మ పెట్టిన కండిషన్స్...

పూజా హెగ్డే కి కావలసింది మొగుడా..? మెషినా…? అమ్మ పెట్టిన కండిషన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది..!

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లోనే ఒకరు పూజా హెగ్డే . టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో అమ్మడు చేసిన భారీ భారీ సినిమాలో కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోని పూజా హెగ్డే తన రూటు మార్చేస్తుంది . గ్లామరస్ కాకుండా కంటెంట్ పరంగా చేంజెస్ చేస్తూ తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ కు క్రేజీ కండిషన్స్ పెడుతుందట . ఈ క్రమంలోనే రీసెంట్గా పూజా హెగ్డే మదర్స్ డే సందర్భంగా తన మదర్ తో కలిసి ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది .

ఈ క్రమంలోనే పూజా హెగ్డే గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టిన వాళ్ళ అమ్మగారు ..ఈ క్రమంలోనే పూజా హెగ్డే కి ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది . పూజా హెగ్డే వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ..”పూజ హెగ్డే మొదటి నుంచి చాలా క్లియర్ గా ఉంటుంది . తనకి ఏం కావాలో తనకి అన్నీ తెలుసు. చాలా మొండిది కూడా ..తను చెప్పిందే జరగాలి అనుకునే టైపు.. అంతే కాదు ఏ విషయం అయినా సరే చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది”.

“మరీ ముఖ్యంగా చాలా సెన్సిటివ్ .. ఏ మాట అన్న ఏడ్చేస్తుంది .. తన మనసును అర్థం చేసుకునే వాళ్ళు తనని ఒక మాట అంటే అస్సలు భరించలేదు . ఎంత ప్రేమిస్తుందో అంతే ద్వేషిస్తుంది ..త్వరగా కోపము వచ్చేస్తుంది.. ఓపిక తక్కువ ..ఇవన్నీ అర్థం చేసుకోగలిగిన అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఫాన్స్ పూజ హెగ్డే అమ్మగారు చెప్పిన మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకు మీ అమ్మాయికి కావాల్సింది మొగుడ..? లేక మిషన్ ,,? ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలాంటి పరిస్ధితిని అయినా అర్థం చేసుకోగలగాలి . మరి మీ పాప ఇలాంటి కండిషన్స్ పెడితే ఏ మగాడు దగ్గరికి వస్తాడు ..ఇంట్రెస్ట్ చూపిస్తాడు ..?అంటూ పిచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news