Moviesబిగ్ షాకింగ్: శ్రీజ రెండో విడాకులకు కారణం వాళ్ళ అమ్మగారా..? సోషల్...

బిగ్ షాకింగ్: శ్రీజ రెండో విడాకులకు కారణం వాళ్ళ అమ్మగారా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చిరంజీవి కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కాచుకొని కూర్చుండే ఓ పనిలేని బ్యాచ్ రీసెంట్గా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు అంటూ కొన్ని మాటలు ట్రోల్ చేస్తున్నాయి. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ..ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పటికి అలాగే ఉండాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మెగా స్టార్ వ్యక్తిగత కారణాలు చేత సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతున్నారు .

దానికి మెయిన్ రీజన్ ఆయన చిన్న కూతురు శ్రీజ అంటున్నారు అభిమానులు . శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది . ఇద్దరు భర్తలకు విడాకులు చేసింది అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే రీసెంట్గా చిరంజీవి తన ఇంటర్వ్యూలో శ్రీజ ప్రస్తావని తీసుకువచ్చి మాట్లాడినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . చిరంజీవి రీసెంట్ ఇంటర్వ్యూలో..” తన కూతురు శ్రీజ వాళ్ళ అమ్మమ్మ దగ్గరకి వెళ్లి లైఫ్ గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందని.. ఆ క్రమంలోనే అంజనా దేవి గారు ” జీవితం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు .. మన లైఫ్ మనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకగలగాలి ..ఓర్పు – సహనం అన్నీ ఉండాలి.. అప్పుడే మనం అనుకున్న గోల్డ్ రిచ్ అవ్వగలం “అంటూ చాలా పాజిటివ్ వేలో శ్రీజకు సూక్తులు చెప్పిందట .

“ఈ క్రమంలోనే ఇదే విషయాలను శ్రీజ తన తండ్రి చిరంజీవికి చెప్పుకొస్తూ ..”డాడీ నానమ్మతో మాట్లాడుతూ ఉంటే చాలా పాజిటివ్ మైండ్ వస్తుంది”.. అంటూ అంజనాదేవిని పొగిడేసారట. ఈ క్రమంలోనే చిరంజీవి సైతం ఇండిపెండెంట్ గా ఉండడం మా అమ్మకి ముందు నుంచి అలవాటు .. అందర్నీ అలాగే పెంచింది..ఇప్పటికి ఆమె ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతుంది ” అంటూ చెప్పుకొచ్చారట . అంతేకాదు దీంతో కొందరు మెగా హేటర్స్ చిరంజీవి మాటలను తప్పుపడుతూ ..”అంటే ఇప్పుడు శ్రీజ విడిపోవడానికి కారణం వాళ్ల అమ్మగారు అని.. ఆవిడే వాళ్ళని విడగొట్టారా అంటూ మండిపడుతున్నారు . ఆవిడ చెప్పింది పాజిటివ్ వేలో.. అయితే మీరు నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారే అంటూ మెగా ఫ్యాన్స్ సైతం గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news