Moviesభర్త బర్త డే కి లక్ష్మి ప్రణతి కాస్ట్లీ గిఫ్ట్.. ఎన్టీఆర్...

భర్త బర్త డే కి లక్ష్మి ప్రణతి కాస్ట్లీ గిఫ్ట్.. ఎన్టీఆర్ స్టన్.. ఏం ఇచ్చిందో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులర్ రెడ్డి సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. నిన్న తన 40వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు ఆయనకు స్పెషల్ విషెస్ అందజేశారు . ఈ క్రమంలోనే తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాన్స్ కి సంబంధించి ఓ లేఖన కూడా రిలీజ్ చేశారు నందమూరి ఎన్టీఆర్ . “నా బలం మీరే..మీరు లేనిదే నేను ముందుకు వెళ్లలేను,, మీ అభిమానమే నాశక్తి” అంటూ ఆయన రిలీజ్ చేసిన లేఖ లో రాసుకొచ్చారు.

ఈ లేఖ అభిమానులను తెగ ఆకట్టుకుంది . అంతేకాదు ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో తాను కష్టపడి సంపాదించుకున్న క్రెడిట్ మొత్తం అభిమానులకే ఇచ్చేశారు. మీరు లేనిదే నేను లేను మీరు రుణం తీర్చుకోలేనిది అంటూ అభిమానులు హార్ట్ టచ్ చేశారు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఆయన బర్త డే కి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బర్త డే సంధర్భంగా తారక్ ఇచ్చిన పార్టీకి ఆయన దగ్గర ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు.

ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఆయన పుట్టినరోజు కానుకగా ఓ ప్లాటినం బ్రేస్లెట్ గిఫ్ట్ చేసిందట. అంతేకాదు దానిపై “లవ్ యు కన్నయ్య”.. అంటూ కూడా డిజైన్ చేసిందట . దీని విలువ సుమారు కోట్ల పైనే ఉంటుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ కి ఎన్టీఆర్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడని .. చాలా ఎమోషనల్ అయ్యాడని పార్టికి అటేండ్ అయిన గెస్ట్ లు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news