Moviesనరేష్-పవిత్రల పెళ్లికి మహేష్ నిజంగానే ఒప్పుకున్నాడా..? అంత వెనుక నుండి ఆమె...

నరేష్-పవిత్రల పెళ్లికి మహేష్ నిజంగానే ఒప్పుకున్నాడా..? అంత వెనుక నుండి ఆమె నడిపించిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్.. ఏ రేంజ్ లో పేర్లు మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని ..మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై వీళ్ళు “ఎస్” అని చెప్పడం లేదు ..”నో” అని చెప్పడం లేదు . కానీ వీళ్ళ రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధారంగా మాత్రం ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు .

ఈ సినిమా మే 26న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు పవిత్ర – నరేష్. కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నరేష్ మాట్లాడిన మాటలు ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ..”మా బంధం మా కుటుంబ సభ్యులకి ఇష్టమే.. వాళ్ల అంగీకారంతోనే మేము ముందడుగు వేస్తున్నామని “చెప్పుకొచ్చారు .

ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అంటే మహేష్ బాబు కూడా వస్తారు .. నిజంగానే వీళ్ళ పెళ్లి మహేష్ బాబు యాక్సెప్ట్ చేశారా..? అన్నది ఇప్పుడు అభిమానులుకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది . నిజానికి మహేష్ బాబు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు .. చాలా పద్ధతిగా అనిపిస్తారు. మరి నరేష్ నాలుగో పెళ్లి చేసుకుంటే మహేష్ బాబు ఎలా సపోర్ట్ చేశారు ..? నిజంగానే మహేష్ బాబు సపోర్ట్ చేశారా ..? లేక నరేష్ అలా చెప్పారా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు

అంతేకాదు దీనంతటి వరకు కారణం పవిత అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇలాంటి స్క్రిప్ట్ రాయించేది.. మొత్తం పవిత్ర లోకేష్ నే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నరేష్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో.. పవిత్ర నే చెప్తూ ఉంటుందట. తెరపై సైలెంట్ గా కనిపించే పవిత్రలో తెర వెనుక మాత్రం నరేష్ ని దగ్గరుండి నడిపిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో వీళ్లకి సంబంధించి ఎలాంటి టాక్ వైరల్ అవుతున్నా.. సినిమా ప్రమోషన్స్ కి బిగ్ ప్లస్ గా మారింది. చూద్దాం మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news