Newsఅమ్మ బాబొయ్.. " ఆ హీరో దొంగ నా కొడుకా" .....

అమ్మ బాబొయ్.. ” ఆ హీరో దొంగ నా కొడుకా” .. అలా హీరోయిన్స్ పులుసు పిండేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అన్న పదం ఎంత కామన్ గా వినిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అన్నా.. స్టార్ హీరోయిన్గా మారాలి అన్నా.. స్టార్ హీరోయిన్ నుంచి గొప్ప పొజిషన్ కి చేరుకోవాలన్న ..కొందరు డైరెక్టర్స్ కి కొందరు ప్రొడ్యూసర్స్ కి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా మేము క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నాము .. ఫేస్ చేసాము అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుండడంతో ఈ విషయం మరింత ముదిరిపోయింది .

కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో గుట్టు బయటపడ్డింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియాలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న తెలుగు హీరో ..హీరోయిన్స్ తో ఎక్కువగా మిస్ బిహేవ్ చేస్తూ ఉంటారు అన్న న్యూస్ ఇప్పుడు బయటపడ్డింది. పేరుకి పెద్ద స్టార్ హీరో అయినా సరే హీరోయిన్స్ తో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇష్టపడే ఈ హీరో ..హీరోయిన్స్ తో రొమాంటిక్స్ సీన అయినప్పుడు కావాలని మూడు నాలుగు టేకులు ఎక్కువగా తీసుకుంటారని .. మేకర్స్ కి కూడా విషయం తెలుసని..

కాకపోతే క్రేజ్ ఉండే హీరో కావడంతో ..మేకర్స్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అంతేకాదు హీరోయిన్స్ కి ఈ విషయం తెలిసిన క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఎక్కడ బయట చెప్తే అవకాశాలు రావు అని సైలెంట్ గా అయిపోతున్నారట . ఈ క్రమంలోనే కొందరు ఆ హీరోని బూతులు తిడుతున్నారు. ప్రజెంట్ ఆ హీరో పలు సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ బిజీగా దూసుకుపోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news