Newsఆ విషయంలో డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తున్న మీనా..? భర్త చనిపోయాక ఇంతలా...

ఆ విషయంలో డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తున్న మీనా..? భర్త చనిపోయాక ఇంతలా మారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ మీనాకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత చక్కగా ముద్దుగా ఉందో.. ఇప్పటికీ అదేవిధంగా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. మరి ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాలో నటించి అభిమానులను మెప్పించింది .

ఫస్ట్ ఇన్నింగ్స్ లో సినీ ఇండస్ట్రీని తనదైన అందంతో షేక్ చేసిన మీనా .. పెళ్లి పాప పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండింది. కాకపోతే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా భర్త రీసెంట్గా చనిపోయిన విషయం తెలిసిందే . అయితే పెళ్లికి ముందు ఫైనాన్షియల్ గా పెద్ద ప్రాబ్లం లేని మీనా.. తన మనసుకు నచ్చిన పాత్రలోనే యాక్సెప్ట్ చేస్తూ వచ్చిందట. అయితే భర్త చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పరిస్థితి రాకూడదని ఇప్పటినుంచే బిడ్డకు సేవింగ్స్ చేయాలని బోల్డ్ కంటెంట్ చేయడానికి కూడా సిద్ధపడుతుందట .

అంతేకాదు కాంట్రవర్షల్ కంటెంట్ లో కూడా నటించడానికి అడ్డు చెప్పడం లేదట . అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీ స్థాయిలోనే ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తుందట . మరి ముఖ్యంగా సినిమాకి కమిట్ అయిన టైంలోనే 50% రెమ్యూనిరేషన్ ఇవ్వాలి అంటూ డైరెక్టర్లకు క్రేజీ కండిషన్ పెట్టిందట. అంతేకాదు ఒకప్పుడు మీనాకి ఇప్పుడు మీనాకి చాలా డిఫరెన్స్ ఉందని.. ఆమెతో వర్క్ చేసిన నటులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మీనా డబ్బు గురించి ఆలోచించేది కాదని .. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ కొన్ని విషయాల్లో డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తుందని చెప్పుకొస్తున్నారు . భర్త చనిపోయాక మీనా ఇంతలా మారిపోయిందా..? అన్న కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news