Newsఅభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్ సర్ ప్రైజ్ ..త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న...

అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్ సర్ ప్రైజ్ ..త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న లక్ష్మి ప్రణతి..!!

వావ్ ..వావ్ ..వావ్ ఇది నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ బ్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు.. ఇవ్వలేదు ..అంటూ బాధపడిపోయిన ఎన్టీఆర్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్కటిగా క్రేజీ క్రేజీ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైపోతున్నాడు .

20 మే ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి మనకు తెలిసిందే. కచ్చితంగా ఆరోజు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ రివిల్ చేయడానికి కొరటాల శివ ఫిక్స్ అయ్యారు . అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్.. టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడట కొరటాల . ఓ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారట . అంతేకాదు ఈసారి టైటిల్ లాంచ్ టీజర్ ని ఆయన భార్య లక్ష్మీ ప్రణతి చేతుల మీదుగా చేయించడానికి ప్లాన్ చేస్తున్నారట .

ఇది తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఏ విషయంలోనూ లక్ష్మీ ప్రణతి ఇన్వాల్వ్ కాలేదు . కేవలం భర్త పిల్లలు అంటూనే ఉంది. ఫస్ట్ టైం తన భర్త నటించిన సినిమా టీజర్ ని లక్ష్మీ ప్రణతి రిలీజ్ చేయబోతుంది అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . తారక్ కి ప్రణతి అంటే ఎంత ప్రేమో ఈ విషయం లో బయట పడిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news