Movies"అలాంటి డౌట్లే వద్దు రా అబ్బాయిలు".. మహేశ్ బాబు అభిమానులు దుమ్ముదులిపేసే...

“అలాంటి డౌట్లే వద్దు రా అబ్బాయిలు”.. మహేశ్ బాబు అభిమానులు దుమ్ముదులిపేసే న్యూస్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెర్కెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ట్రై చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . కాగా మహేష్ బాబు నాన్నగారు కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రివీల్ చేయనున్నత్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సందర్భంగా కమింగ్ అప్డేట్ పై బై బ్యాక్ టు బ్యాక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ ని క్రియేట్ క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా మహేష్ బాబు ఊర మాస్ లుక్ లోని పోస్ట్ర్ ని రిలీజ్ చేస్తూ గుంటూరు మిర్చిల దూకుడు మీదున్న మహేష్ బాబు ఫోటోని పోస్ట్ చేశారు . నెత్తిన కర్చీఫ్ కట్టుకొని అదిరిపోయే ఫోజులు అదరగొట్టేసాడు మహేష్ బాబు . ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు . మా డార్లింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మరియు మా సంచలన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో రాబోతున్న మాస్ స్ట్రైక్ తుఫానుల రాబోతుంది . కేవలం మరికొద్ది గంటల్లోనే సోషల్ మీడియా షేక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వింటేజ్ మాస్ తిరిగి రాబోతుంది అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు . ఈ క్రమంలోనే మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news