Newsహీరోయిన్ ఖుష్బూ కూతురు ఏం చూపిస్తోందిరా బాబు… చూసుకున్నోడికి చూసుకున్నంత‌…!

హీరోయిన్ ఖుష్బూ కూతురు ఏం చూపిస్తోందిరా బాబు… చూసుకున్నోడికి చూసుకున్నంత‌…!

సీనియర్ తమిళ నటి కుష్బూ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతోపాటు తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సి సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే కుష్బూ సి సుందర్ ను పెళ్లి చేసుకున్నారు. 1991 లో వీరి పెళ్లి జరిగింది.

ఈ దంపతులకు అవంతిక – అనంతక అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక లండన్ లో చదువుకుంటున్న అవంతిక ఓవైపు అటు చదువుతోపాటు ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో పిచ్చపిచ్చగా రచ్చ చేస్తుంది. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. అవంతిక లండన్ లో ఓ కాఫీ షాపులో పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అసలు ఈ ఫోటోల‌లో అవంతికను చూస్తుంటే స్టార్ హీరోయిన్లు సైతం ఆమె అందం ముందు సాటిరారు అన్నట్టుగా ఉంది. ఆమె లండన్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుందా ? లేదా స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశలతో అందాలు మొత్తం బయటపెట్టి మరీ చూపిస్తుందా ? అన్న సందేహాలు రాక మానవు. అస‌లు ఆ అందాలు చూస్తుంటే క‌న్నార‌ప్ప‌లేని ప‌రిస్థితి.

అసలు అవంతిక ఫోటోలు చూస్తుంటే ఆమె హీరోయిన్ అవ్వాలన్న కోరికతో ఇప్పటినుంచి బీభత్సంగా గ్లామర్ షో చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఉంటే వైరల్ గా మారాయి. ఈ లెవెల్లో గ్లామర్ షో చేస్తుందంటే త్వరలోనే ఆమె కచ్చితంగా సినిమాల్లోకి వస్తుందని.. లేకపోతే ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుని మరి చూపించాల్సిన అవసరం లేదని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news