Movies"ఆ A జాబిత హీరోయిన్స్ ఫ్రీగా నటిస్తారు..ఫ్రీగా పడుకుంటారు".. టాప్...

“ఆ A జాబిత హీరోయిన్స్ ఫ్రీగా నటిస్తారు..ఫ్రీగా పడుకుంటారు”.. టాప్ సీక్రేట్ ను బయటపెట్టిన కంగనా రనౌత్..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ పేరు చెప్పితే పొలిటిషియన్స్ కి.. స్టార్ హీరోలకి ..అందాల ముద్దుగుమ్మలకి చెమటలు కారిపోతూ ఉంటాయి . దానికి మెయిన్ రీజన్ అమ్మడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉండడమే . కాగా ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ పై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్లింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

మరీ ముఖ్యంగా కంగనా ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా కంగనా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఏ గ్రేడ్ హీరోయిన్ల అందరిని ఏకిపారేసింది . మరి ముఖ్యంగా తాజా ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .

“చాలామంది A జాబితా నటిమణులు ఉచితంగా పనిచేస్తారని.. ఇతర మార్గాలలో దర్శక నిర్మాతలకు ఫేవర్ చేస్తారని” ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ” Aగ్రేడ్ హీరోయిన్ అందరూ ఎంత బాగా నటిస్తారో ..అంత బాగా జీవిస్తారని ..అలాగే ఫ్రీగా కూడా పడుకుంటారను .. ఫ్రీగా డైరెక్టర్స్ ని సుఖ పెడతారని పరోక్షంగానే చెప్పుకు వచ్చింది”. క్రమంలోనే A గ్రేట్ హీరోయిన్ అందరూ డైరెక్టర్ సుఖపెట్టే అవకాశాలు తెచ్చుకున్నారు అని పరోక్షంగా కంగనా చెప్పుకువచ్చింది అంటూ ట్రోల్ ఆకతాయిలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో కంగనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news