Moviesహవ్వ.. మన మహేశ్ బాబు పై ఇంత చెత్త రూమరా..? సినీ...

హవ్వ.. మన మహేశ్ బాబు పై ఇంత చెత్త రూమరా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు జనాలిఉ. మరి ముఖ్యంగా కొన్ని వార్తలు చూస్తుంటే ఇది నిజంగా జరిగిందా అనిపిస్తూ ఉంటుంది .. మరి కొన్ని జరిగినా కానీ జరగకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు కొందరు స్టార్ హీరోలు . అయితే కొన్నిసార్లు తెలిసి తెలియని చేసిన తప్పుకు స్టార్ హీరోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి రావాల్సి వస్తుంది. రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అది ఎవరి గురించో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి..దీంతో ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు.

అది నిజమని చాలామంది భ్రమ పడుతుంటే మరి కొంతమంది తప్పు ఫాల్స్ ఫేక్ అంటూ మండిపడుతున్నారు . మనకు తెలిసిందే మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవి “మహర్షి”. ఈ సినిమా అంటే ఆయనకి ఎంత ఇష్టమో.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వక్కంతం వంశీ ఈ సినిమాను తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఓ సన్నివేశం ఎండలో చేయాల్సి వస్తే ..ఎండకి తన బాడీ కందిపోతుందని,, ఏసీ వేయించుకొని మరి ఆ సెట్స్ లో సీన్ కంప్లీట్ చేశారట .

ఆశ్చర్యం ఏంటంటే ఎసి పెట్టిన చోటేఅ గేదలు కూడా ఉన్నాయట . అలాంటి సెట్స్ లోనే ఏసి ని ఫిక్స్ చేయించి.. ఆయన ఫైట్ చేశారట . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు ఇది నిజమేనా అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది . ఆ సీన్ గురించి వివరిస్తూ మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మహేష్ బాబు మహర్షి మూవీలో అల్లరి నరేష్ ని కాపాడే సీన్లు మాత్రమే గేదలు ఉంటాయి ..అయితే ఈ సీన్ నైట్ టైం తీసారు ..మరి ఎండ ఎక్కడి నుంచి వచ్చింది ..? ఎండే లేనప్పుడు మహేష్ బాబు ఏసీ ఎందుకు పెట్టుకోవాలి అనుకుంటాడు..? సరే మీరు అన్నమాటే వాస్తవం అనుకుందాం ..అలా అనుకున్న మహేష్ బాబు ..ఖలేజా సినిమా కోసం 40 రోజులు ఎడారి ఎండలో ఎలా నటించగలిగాడు.. టక్కరిలో కూడా ఎండకు గుట్టల మధ్య నడిచారు అవన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీ మరిచిపోయిందా ..?ఈ జనాలు కళ్ళు మూసుకున్నారా..? అంటూ ఫైర్ అవుతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news