Moviesఅక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఆమె.. అందరి ముందే ఓపెన్ గా...

అక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఆమె.. అందరి ముందే ఓపెన్ గా చెప్పేసిన అఖిల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సమంతకి విడాకులు ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి పేరుని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . రీసెంట్గా అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో మరింత రేంజ్ లో అక్కినేని ఇంటి పేరుని వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా సుమ అడ్డ షోకి గెస్ట్ గా వచ్చాడు అక్కినేని అఖిల్ . దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోని సుమ తనదైన స్టైల్ లో అక్కినేని అఖిల్ ని ఆడేసుకుంది . కొన్నిసార్లు అఖిల్ కూడా సుమాను ఘాటుగా కౌంటర్స్ వేస్తూ ఆటపటించాడు . ఈ క్రమంలోనే సుమ టాస్క్ లో భాగంగా ఓ ఫన్నీ క్వశ్చన్ అడుగుతున్న టైంలో..” మీరు డేటింగ్ చేయాలంటే ఏ హీరోయిన్ తో చేస్తారు ..?” అన్న ప్రశ్నకు అఖిల్ సెకండ్ కూడా ఆలోచించుకోకుండా పూజ హెగ్డే అంటూ ఓపెన్ గా చెప్పేశారు .

ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ కి పూజ హెగ్డే అంటే అంత ఇష్టమా అంటూ జనాలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు . అంతేకాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో వీళ్లిద్దరూ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే . అక్కినేని అఖిల్ కెరియర్ లో ఇప్పటివరకు పాజిటివ్ హిట్ అందుకున్న ఏకైక సినిమా ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ “. ఈ క్రమంలోనే ఒకవేళ నిజంగా అదే నిజమైతే అక్కినేని కోడలు కాబోయేది పూజ హెగ్డే అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అది నిజమైన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ బదులుగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని అక్కినేని అఖిల్ పూజ హెగ్డే పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news