Moviesఆఖరికి రష్మిక ని అలా కూడా వాడేస్తున్నారా..? ఏం కర్మ రా...

ఆఖరికి రష్మిక ని అలా కూడా వాడేస్తున్నారా..? ఏం కర్మ రా బాబు ఇది..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులర్టీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి క్రేజీ స్టేటస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుని ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ప్రజెంట్ రష్మిక తెలుగులో పుష్ప1, నితిన్ సరసన మరో సినిమా చేస్తుంది. అంతేకాదు త్వరలోనే రష్మిక మరో తెలుగు ప్రాజెక్టుని సైతం అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

మరోపక్క బాలీవుడ్ లో మూడు సినిమాలకు కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక మందన రీసెంట్గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా బేబీ . ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ ఈవెంట్లో రష్మిక మందన మెరిసింది. ఇక్కడే అందరికీ పెద్ద డౌట్లు కొడుతున్నాయి . రష్మిక – విజయ్ దేవరకొండ బ్రేకప్ అంటూ కొన్ని వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన పుట్టిన రోజుకు విష్ కూడా చేయలేదు ఈ బ్యూటి.

ఇలాంటి క్రమంలోనే ఆనంద్ దేవరకొండ తో చనువుగా మూవ్ అవుతూ సాంగ్ రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే కొందరు కావాలని దేవరకొండ ఫ్యామిలీ ఆమె క్రేజ్ ని వాడుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అందుకే ఆనంద్ దేవరకొండ కెరియర్ హిట్ అవ్వడానికి విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది అంటూ చెప్పుకొస్తున్నారు. తెలిసి చేసిందో తెలియక చేసింది తెలియదు కానీ తెలిసి తెలియక చేసినతనంతో మాత్రం రష్మిక మందన.. మరోసారి అడ్డంగా బుక్ అయింది . అటుపక్క విజయ్ దేవరకొండ తో డేటింగ్ అని ఇటుపక్క ఆనంద్ దేవరకొండకు సపోర్ట్ అని ఏకీపారేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news