Moviesజయసుధ కూడా అలాంటి ఇంజెక్షన్స్ తీసుకుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న...

జయసుధ కూడా అలాంటి ఇంజెక్షన్స్ తీసుకుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . 1980 నుంచి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తున్న జయసుధ ఇప్పటికి సినిమాలో హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తూ తన ఆ హవ్వ ని కొనసాగిస్తుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూసే కొద్ది చూడాలనిపించే అందం ఆమె సొంతం చేసుకుంది .

అయితే జయసుధ అప్పట్లో అంత అందంగా ఉండడానికి కారణం ఆమె తీసుకున్న ఇంజక్షన్స్ అంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. కాగ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ అప్పట్లో బికినీ వేసి కూడా కుర్రాళ్ళను ఆకట్టుకుంది . ఆ టైంలో జయసుధ అందాలు చాలా బోల్డ్ గా ప్రదర్శించింది . అప్పట్లో అందరూ ఆమె అందాలు చూడడానికి కుర్రాళ్ళు స్టార్ హీరోలు ఎగబడి పోయేవారు .

కాగా అదే టైంలో ఆమె అంటే కొందరు పడని హీరోయిన్స్ తాలూకా జనాలు జయసుధ అందం కోసం ఇంజక్షన్స్ తీసుకుందని ..ఆ హార్మోనల్ ఇంజక్షన్స్ వల్లనే ఆమె బాడీ పార్ట్స్ పర్ఫెక్ట్ షేపులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అదంతా ఫేక్ అంటూ అప్పట్లోనే ఫాన్స్ కొట్టి పడేశారు. జయసుధ న్యాచురల్ బ్యూటీ అని ..ఆమె ఎంత సహజ సిద్ధంగా నటిస్తుందో.. అంతే న్యాచురల్ గా సహజ సిద్ధంగా అందంగా ఉంటుందని ఆమె ఫ్యాన్స్ చెప్పుకు వచ్చారు. అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద సంచలనంగా మారింది. తర్వాత తర్వాత ఆ ఇష్యూని అందరు మర్చిపోయారు. ప్రెసెంట్ అదే ఇష్యూని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news