Newsజబర్ధస్త్ లోకి వచ్చి ఇంద్రజ తప్పు చేసిందా..? అంతలా బాధపడుతుందా..?

జబర్ధస్త్ లోకి వచ్చి ఇంద్రజ తప్పు చేసిందా..? అంతలా బాధపడుతుందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ని ఏ లేసిన అందాల ముద్దుగుమ్మల అందరూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి తెగ ఆతృత పడుతున్నారు . ఆల్మోస్ట్ అందరి హీరోల హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఇంద్రజకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. టాలీవుడ్ బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఇంద్రజ అప్పట్లో ఎలాంటి సినిమాలు చేసింది ..ఎలాంటి రికార్డు నెలకొల్పిందో..మనకు తెల్సిందే.

పెళ్లి అయ్యి పిల్లల తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ.. మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తనదైన స్టైల్ అవకాశాలు అందుకుంటూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా జడ్జిగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంద్రజ ..జబర్దస్త్ లో ఇంద్రజ హద్దులు మీరుతుందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ జబర్దస్త్ లో కొన్ని పంచెస్.. డబల్ మీనింగ్ డైలాగ్స్ ..కంటెంట్ కూడా ఉంటుంది . అలాంటివి అక్కడ అక్కడ దటిస్తూ ఉంటేనే టీఆర్ పీలు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే .

ఈ క్రమంలోనే మొదటి నుంచి బోల్డ్ కి దూరంగా ఉండే ఇంద్రజ సైతం అలాంటి డైలాగ్స్ చెప్పడానికి ఏం అబ్జెక్షన్ చెప్పలేదట. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జబర్దస్త్ షోలో ఇంద్రజ ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఎలాంటి పంచెస్ వేస్తుందో మనకు బాగా తెలిసిందే. ఈ క్రమంలోనే బుద్ధిగా ఉన్న ఇంద్రజ జబర్దస్త్ లోకి వచ్చి ఈ విధంగా తయారైంది అన్న కామెంట్లు కూడా ఇంద్రజ ఫాన్స్ చేస్తున్నారు. అయితే జబర్దస్త్ లోకి వచ్చి తన కెరీర్ నాశనం చేసుకుందన్న కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంద్రజ . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . పలు వెబ్ సిరీస్ సినిమాలతో మళ్లీ తన పునర్ వైభవం అందుకోవడానికి ట్రై చేస్తుంది . కచ్చితంగా జబర్దస్త్ లోకి వచ్చి ఇంద్రజ మంచి పనే చేసింది అంటున్నారు కొందరు జనాలు. డబ్బు పాటికి డబ్బు,, క్రేజ్ పాటికి క్రేజ్ అవకాశాలు పాటికి అవకాశాలు ఇంతకన్నా ఏం కావాలి అంటూ ఆమెను పొగుడుతున్నారు. మొత్తానికి జబర్దస్త్ లోకి వచ్చి ఇంద్రజ మంచి పని చేసింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news