Moviesసదా ఆ స్టార్ హీరోని చీట్ చేసిందా..? డబ్బు కోసం అలాంటి...

సదా ఆ స్టార్ హీరోని చీట్ చేసిందా..? డబ్బు కోసం అలాంటి పనులా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లను చీట్ చేస్తూ ఉంటారు . అయితే హీరోయిన్ సదా విషయంలో మాత్రం రివర్స్ గా జరిగింది అంటుంటారు అభిమానులు . ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తన అందంతో అభినయంతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సదా మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి ఫామ్ క్రియేట్ చేయడానికి తెగ ట్రై చేస్తుంది. అయితే అమ్మడు అందాలు హాటుగా తయారైన అమ్మడి బాడీ పార్ట్స్ మాత్రం ఆమె ఏజ్ అయిపోయింది అని గుర్తు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే సదా కు అరాకొరా అవకాశాలతో టైం పాస్ చేస్తూ ముందుకు సాగిపోతుంది. రీసెంట్ గా సదా కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. జయం సినిమాతోనే నితిన్ సదా హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు . ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా తర్వాత జయం 2 కూడా తీయాలనుకున్నాడు తేజ . అయితే వర్కౌట్ అవ్వలేదు. కాగా ఇదే చనువుతో నితిన్.. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమంటూ సదాను అప్రోచ్ అయ్యారట . ఆమె మొదట పాజిటివ్ గానే స్పందించిందట .

ఆ తర్వాత ఆయనను వెయిట్ చేయించి చేయించి ఆమెకు వేరే ఆఫర్ రావడంతో హీరోయిన్గా అవకాశాలు వస్తున్న టైం లో ఐటం గా చేయమంటావా..? మీతో హీరోయిన్గా చేసి ..మళ్ళీ నీతోనే ఐటమ్ సాంగ్ ఎలా చేయమంటావు ..ఇదేనా నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్..? అంటూ దారుణంగా కామెంట్ చేశారట . ఇక నితిన్ ఏమీ అనలేక సారి అంటూ సైలెంట్ గా ఫోన్ పెట్టేసాడట . ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే సదా డబ్బు కోసం ఇలా మనుషుల్ని చీట్ చేస్తుందా..? అంటూ అప్పట్లో ఎక్కువగా ట్రోల్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news