Moviesబేబ్బమ్మ ఆ స్టార్ డైరెక్టర్ ని సాటిస్ ఫై చేసిందా.. అందుకే...

బేబ్బమ్మ ఆ స్టార్ డైరెక్టర్ ని సాటిస్ ఫై చేసిందా.. అందుకే అమ్మడు ఫేట్ మారిపోయిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారిమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే . వరుసగా మూడు సినిమాలు హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఆశలని నెక్స్ట్ సినిమా పైన పెట్టుకొని ఉంది . కాగా కృతశట్టి కి డైరెక్టర్ వెంకట్ ప్రభు వరుసగా ఆఫర్స్ ఇస్తూ ఉండడంతో జనాలలో కొత్త డౌట్లు మొదలయ్యాయి .

రీసెంట్గా కృతి శెట్టి తమిళ్ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో “కస్టడి” అనే సినిమా చేసింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అయితే ఇలాంటి పెద్ద సినిమా అట్టర్ ప్లాప్ అయినా సరే వెంకట్ ప్రభు ఆమెకి మరో ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విజయ్ తలపతి సినిమాలో కృతి శెట్టి కి వెంకట్ ప్రభు ఆఫర్ ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేనా తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని ఆఫర్లను కృత్తి శెట్టి ఖాతాలో పడేలా ట్రై చేస్తున్నాడట వెంకట్ ప్రభు, ఈ క్రమంలోనే కృతి శెట్టి స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుని నటనతో సాటిస్ఫై చేసిందన్న న్యూస్ వైరల్ గా మారింది. అందుకే అమ్మడు తలరాత మారేలా వెంకట్ ప్రభు స్టోరీస్ రెడీ చేస్తున్నారని.. హెల్ప్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news