Moviesబిగ్ బ్రేకింగ్: సమంత కు ఊహించని షాక్.. ఉన్న పరువు కాస్త...

బిగ్ బ్రేకింగ్: సమంత కు ఊహించని షాక్.. ఉన్న పరువు కాస్త పాయే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. టైం బాగోలేదా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ తన కెరియర్ డిజాస్టర్ గా మలుచుకోవడమే కాకుండా ..ఇప్పుడు ఆమె చేతికి వచ్చిన బడా ప్రాజెక్టు సైతం పక్క హీరోయిన్ చేతిలోకి వెళ్లిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సమంత త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే .

ఓ ఇంగ్లీష్ మూవీకి సమంత కమిట్ అయిందని .. ఆ సినిమా పేరు “చెన్నై స్టోరీ” అంటూ చెప్పుకొచ్చారు . “చెన్నై స్టోరీ” అనే టైటిల్ తో తెరకెక్కిపోతున్న ఈ ప్రాజెక్టులో సమంత మెయిన్ లీడ్ గా నటించబోతుందని.. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటించబోతున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది .ఈ సినిమాకి మల్టీ టాలెంటెడ్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి . ఇది ఓ రొమాంటిక్ సస్పెన్స్ లవ్ స్టోరీ అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇందులో సమంత చాలా డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతుంది అని..

ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ కల్రా చెన్నైకి చెందిన అమ్మాయిగా సమంత కనిపిస్తుంది అంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా వార్తలు వినిపించాయి. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సమంత పాత్రలో హీరోయిన్ శ్రీలీలా ఎంపికైనట్లు టాక్ వైరల్ గా మారింది . సమంతను కాదని శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఎందుకు ఎంపిక చేసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం సమంత కెరీర్ డౌన్ అవ్వడం పక్క అంటున్నారు సినీ ప్రముఖులు . చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో ..? మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు సమంత ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పదు మరి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news