Moviesఅభిమానులకు మరో బిగ్ గుడ్ న్యూస్..ఒక్కే ఫ్రేమ్ లో ఉపాసన -...

అభిమానులకు మరో బిగ్ గుడ్ న్యూస్..ఒక్కే ఫ్రేమ్ లో ఉపాసన – స్నేహా రెడ్డి – లక్ష్మీ ప్రణతి.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి కాదు.. వాళ్ళ భార్యలకు కూడా హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ బన్నీ – చరణ్ – తారక్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆశ్చర్యం ఏంటంటే అంతకు డబల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకొని దూసుకుపోతున్నారు వాళ్ళ భార్యలు..

సోషల్ మీడియాలో యమయాక్టివ్ గా ఉండే ఉపాసన – స్నేహ రెడ్డి ఏ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో లేకపోయినా సరే లక్ష్మీ ప్రణతి క్రేజీ అభిమానంతో ముందుకు దూసుకెళ్తుంది . కాగా వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ఎక్కువగా ఉపాసన – లక్ష్మి ప్రణతిని కలుస్తూ ఉంటారు . స్నేహారెడ్డి చాలా రేర్ గా వీళ్ళతో కలుస్తూ ఉంటుంది.

కాగా చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . నిమ్మలగడ్డ ప్రసాద్ కూతురు పుట్టిన రోజు ఫంక్షన్ లో దర్శనమిచ్చారు స్టార్ హీరోస్ భార్యలు ఉపాసన – లక్ష్మీ ప్రణతి – స్నేహ రెడ్డి . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే తారక్ – చరణ్ ల మధ్య ఏవో ఫైట్స్ జరుగుతున్నాయని .. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

వాటికి చేపడుతూ ఉపాసన – లక్ష్మీ ప్రణతి ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు దీంతో వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేవు అని చెప్పకనే చెప్పేస్తూ అభిమానులకి సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ అందించినట్లయింది. త్వరలోనే తారక్ ఎన్టీఆర్ 30 సినిమాతో మన ముందుకు రాబోతుంటే..గేమ్ చేంజర్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు చరణ్.. పుష్ప 2 సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news