Moviesవామ్మో.. ఆఖరికి అది కూడా చూపించేసిన శివాత్మిక.. సెంటర్లో కెమెరా పెట్టి...

వామ్మో.. ఆఖరికి అది కూడా చూపించేసిన శివాత్మిక.. సెంటర్లో కెమెరా పెట్టి మైండ్ బ్లాక్ చేసిందిగా..!

టాలీవుడ్ లో స్టార్ కిడ్‌ హోదాతో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్. ఆమె సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమెను చాలామంది దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే బాడీ షేమింగ్ కూడా చేశారు. అందంగా లేవంటూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. నెటిజన్లు ఆమెను ఎంత ?దారుణంగా ట్రోల్ చేసిన ఆమె ఏ రోజు వాటికి భయపడింది లేదు. దొరసాని సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

ఇంకా చెప్పాలంటే తన అక్క శివాని రాజశేఖర్ కంటే కూడా అందచందాలు ఆరబోయటంలోనూ.. నటనలోను శివాత్మికకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అయితే శివాత్మిక గత కొంతకాలంగా చూస్తుంటే సినిమాల్లో ఛాన్సుల కోసం అందాలు చూపించే విషయంలో గేట్లు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అమ్మ జీవిత, నాన్న రాజశేఖర్ ఇద్దరు కూడా కెరీర్ లో ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన పాత్రలతో మెప్పించారు.

రాజశేఖర్ – జీవిత దంపతులకు ట్రెడిషనల్ గా మంచి ఇమేజ్ ఉంది. అయితే శివాత్మిక మాత్రం ఆ సాంప్రదాయపు హద్దులు చెరిపేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆకాశం – రంగమార్తాండ – పంచతంత్ర – ఆనందం వెలయడం లాంటి సినిమాల్లో నటించింది. ఎప్పటికప్పుడు తనలోని బోల్డ్ నెస్ బయటపెడుతోంది. సినిమాల్లో సంగతి ఎలా ? ఉన్నా బయట హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోజులతో కవ్విస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కుర్రాళ్ల కంటికి కునుకు లేకుండా చేస్తుంది. తన థైస్ షో చేస్తూ.. కుర్చీలో చాలా స్టైలీష్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాలు మీద కాలు వేసుకుని ఉన్నా థైస్ సెంట‌ర్లో కెమేరా పెట్టి మ‌రి జ‌నాల‌ను త‌న అందాల‌తో బ్లాస్ట్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news