Moviesహవ్వ: అర్ధ రాత్రి ఆ హీరో ఇంటికి వెళ్లిన పూజా హెగ్డే.....

హవ్వ: అర్ధ రాత్రి ఆ హీరో ఇంటికి వెళ్లిన పూజా హెగ్డే.. ఈ ఛండాలం ఎంట్రా సామీ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే అర్ధరాత్రి ఆ హీరో ఇంటికి వెళ్లిందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఆఫర్స్ లేక ఎలాంటి రోల్స్ కైనా సరే సిద్ధపడుతుంది పూజ హెగ్డే అంటూ నానా రకాలుగా వార్తలు వినపడుతున్నాయి . అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా పూర్తిగా హద్దులు చెరిపేసింది అని .. డైరెక్టర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ కూడా టాక్ వినపడుతుంది .

ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి పూజ.. అర్ధరాత్రి వెళ్ళింది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే పూజ పేరు మరోసారి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పూజ హెగ్డే అర్ధరాత్రి హీరో ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు .

అయితే బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సల్మాన్ ఖాన్ పూజ హెగ్డేను కాల్ చేసి పిలిచాడని.. ఈ క్రమంలోనే ఆమె ఆయన ఇంటికి వెళ్ళింది అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది. దీంతో అర్ధరాత్రి ఆ ఇంట్లో వీళ్ళు ఏం చేశారో అంటూ జనాలు పచ్చిగా వల్గర్ గా మాట్లాడుకుంటున్నారు . మరి కొంతమంది ఇంత ఛండాలంగా ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు ఏంట్రా బాబు అంటూ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు. అసలు పూజ నిజంగానే సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లిందా ..? లేక ఆ కారులో ఉన్నది వేరే ఎవరైనా హీరోయిన్ నా..? ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్ళింది..? ఇలాంటి క్వశ్చన్స్ పై పూజ గాని ..? సల్మాన్ గాని నోరు విప్పితే నే కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది ..పూజ పరువు నిలబడుతుంది అంటున్నారు పూజ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news