Moviesఎన్టీఆర్30 కి ఇంత చెత్త టైటిలా..? కొరటాల మైండ్ దొబ్బిందా..?

ఎన్టీఆర్30 కి ఇంత చెత్త టైటిలా..? కొరటాల మైండ్ దొబ్బిందా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న నందమూరి హీరో రీసెంట్గా చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి . అంతేకాదు హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు కొరటాల శివ. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన లీక్డ్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

కాగా ఇలాంటి టైం లోనే ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో లీకై నందమూరి ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. మొదటి నుంచి కొరటాల శివ ఈ సినిమా టైటిల్ విషయంలో నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తున్నాడు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా హీరోయిన్ విషయంలో మూడు నెలలు టైం అడిగి సంవత్సరం పాటు హీరోయిన్ కోసం అటు ఇటు తిరిగిన కొరటాల శివ .. టైటిల్ విషయంలో మాత్రం పరమ చెత్త డెసిషన్ తీసుకున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాకి “వస్తున్నా” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట .

నిజానికి ఈ టైటిల్ ని ఎన్టీఆర్ ఎప్పుడో రివీల్ చేసేసాడు . తాను ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంటున్న భాగంగా “వస్తున్న ” అంటూ ఒక క్రేజీ హింట్ ఇచ్చాడు. అదే ఈ సినిమా టైటిల్ అంటూ కొరటాల ఫిక్స్ అయిపోయారట . అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాకి.. కథకి.. రిలీజ్ చేసిన లుక్స్ కి.. ఏ మాత్రం సెట్ అవ్వట్లేదని .. ఇంత చెత్త టైటిల్ ఎన్టీఆర్ 30 సినిమాకు పెడితే ఊరుకునేది లేదు అంటూ వార్న్ చేస్తున్నారట. టైటిల్ కి తగ్గట్టు చాలా క్యాచీగా .. నాటీగా.. స్పైసీగా ఉండాలి అని అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొత్త రకమైన ఊపు వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో కొరటాల మైండ్ దొబ్బిందా ..?అంటూ కూడా కొందరు నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news