Moviesస్టార్ హీరో భార్య ని పక్కలోకి రమ్మన్న  తెలుగు డైరెక్టర్.. గన్...

స్టార్ హీరో భార్య ని పక్కలోకి రమ్మన్న  తెలుగు డైరెక్టర్.. గన్ తీసుకుని ఇంటికి వెళ్లి.. ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  అన్న పదం ఎంత కామన్ గా వినపడుతుందో అందరికీ తెలిసిందే . అయితే కేవలం ఈ క్యాస్టింగ్ కౌచ్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కూడా జరుగుతుందా  అంటే యస్ అనే  అంటున్నారు . బ్యాగ్రౌండ్ ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నిసార్లు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుందని  చెప్పుకొస్తున్నారు .

ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో భార్య కూడా ఇలా క్యాస్టింగ్ కౌచ్ బాధలకు బలైందని ..ఆమె సినిమాలో హీరోయిన్గా చూస్తున్నప్పుడు ..ఓ తెలుగు స్టార్ట్ డైరెక్టర్ అవకాశం కోసం ఆమెని వాడుకోవాలని చూశారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  అంతేకాదు సదరు స్టార్ హీరో పెళ్లి తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుని సరాసరి తెలుగు డైరెక్టర్ ఇంటికి గని తీసుకొని వెళ్లి వార్నింగ్ ఇచ్చాడని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.

ప్రెసెంట్ ఈ టాలీవుడ్ స్టార్ హీరో వరుస  హిట్ సినిమాలను చేస్తూ హిట్ ట్రాక్  లో పడ్డాడు . అంతేకాదు తన భార్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భర్తకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.  ఒక్క మాట అయితే నిజం. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది . డైరెక్టర్స్ పక్కలో పడుకునే చాలా మంది స్టార్ హీరోయిన్స్ గా మారారు అంటూ జనాలు డీప్ గా ఫిక్స్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news