Movies"బన్నీ చేతిలో అది ఎందుకు పెట్టారు..?"..పుష్ప 2 ను బాయ్ కాట్...

“బన్నీ చేతిలో అది ఎందుకు పెట్టారు..?”..పుష్ప 2 ను బాయ్ కాట్ చేసిపడిదొబ్బండి రా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో .. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప2కి సంబంధించిన టీజర్ .. ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . ఏప్రిల్ 8న బన్ని పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో పుష్ప2 సినిమా టీజర్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు .

అన్ని భాషలల్లో కల్లా హిందీలో ఎక్కువగా ఈ టీజర్ కు వ్యూయ్స్ రావడం సంచలనంగా మారింది. అంతేకాద్య్ బన్నీ ఫ్యాబ్స్ ఓ రేంజ్ లో నానా హంగామా చేస్తున్నారు . ఈ క్రమంలోని బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన అమ్మవారి పిక్ లో బన్నీ తన చేతుల్లో తుపాకీ పట్టుకొని ఉంటారు . దీంతో గన్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు బన్నీ అంటూ బాలీవుడ్ లో ఉండే జనాలు చెప్పుకొస్తున్నారు .

ఈ క్రమంలోనే బన్నీ కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని బాయ్ కాట్ చేయండి అండి బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. మరి కొంతమంది బన్నీ ఫ్యాన్స్..”శత్రుసంహార చేయడానికి ఎంతో మంది దేవతలు , దేవుళ్ళు ఆయుధాలు పట్టారు . అలాగే ఈ తుపాకీ కూడా.. ప్రతిదీ వివాదం చేయద్దు.. బన్నీ సినిమాని ఎంకరేజ్ చేయండి.. బన్నీ పుష్ప 2 సినిమా చరిత్రను తిరగరాయబోతుంది ..దీనికోసం మీరు ఎన్ని కుతంత్రాలు చేసిన ఏం చేయలేరు ” అంటూ బన్నీ ఫాన్స్ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే బన్నీ పుష్ప2 సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news