Moviesబిగ్ బ్రేకింగ్: పుష్ప 2 లో ఎన్టీఆర్..క్రేజీ పిక్స్ లీక్ అయిపోయాయోచ్..ఇక...

బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 లో ఎన్టీఆర్..క్రేజీ పిక్స్ లీక్ అయిపోయాయోచ్..ఇక అరాచకానికి అమ్మ మొగుడే..!!

అబ్బబ్బా.. ఇది కథ అభిమానులకు కావాల్సింది . ఒకే స్క్రీన్ లో ఇద్దరు హీరోలను చూస్తే ఎలా ఉంటుంది ..అది కూడా ఇద్దరూ పాన్ ఇండియా హీరోలు..ఇక రచ్చ రంబోలాగా మారిపోదు . ప్రెసెంట్ అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు తారక్ – బన్నీ ఫ్యాన్స్ . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ – తారక్ కూడా ఒకరు . వీళ్లిద్దరు స్టార్ హీరోలే కాదు ..మంచి ఫ్రెండ్స్..

బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. రీసెంట్గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఎంత ప్రేమగా విష్ చేసాడో మనందరికీ తెలిసిందే . కాగా ప్రెసెంట్ బన్నీ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ క్రమంలోనే ఇద్దరు సినిమాకి సంబంధించిన సెట్స్ రామోజీ ఫిలిం సిటీ లో వేసారు.

ఈ క్రమంలోనే ఇద్దరు రామోజీ ఫిలిం సిటీ లో మీట్ అయ్యారు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రెండు సినిమాలకి సంబంధించిన హాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప2 , ఎన్టీఆర్ థర్టీ సినిమా సెట్స్ రామోజీ ఫిలిం సిటీ లో వేశారు . ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎన్టీఆర్ పుష్ప 2 సెట్స్ ను సందర్శించారు . దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే పుష్ప టు సెట్స్ లో తారక్ ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అంతే కాదు పుష్ప 2 లో తారక్ ఉంటే ఇంకా బాగుంటుంది అంటూ చెప్పకు వస్తున్నారు . అంతేకాదు ఒకవేళ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే అరాచకానికి అమ్మ మొగుడే ..ఇక సూపర్ హిట్ అవ్వాల్సిందే.. క్రేజర్ రికార్డులు బద్దలు కొట్టాల్సిందే అంటున్నారు జనాలు. చూడాలి మరి దీనిపై సుకుమార్ ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news